ఒంగోలులో స్పా ముసుగులో జరుగుతున్న వ్యభిచారంపై పోలీసులు దాడులు నిర్వహించారు. బాలాజీరావుపేటలోని ఓ డాబాలో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో, పోలీసులు తనిఖీలు చేసి ఒక విటుడుతో పాటు ఇద్దరు మహిళలను గుర్తించారు. వీరిని రిమాండ్ కు తరలిస్తామని, చట్టవిరుద్ధ…
