విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ ఒక అద్భుతమైన అవకాశం కల్పించింది. శాస్త్ర సాంకేతిక రంగాలపై వారికి ప్రత్యక్ష అనుభవం అందించే లక్ష్యంతో ‘సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్’ను నిర్వహిస్తోంది. ఇందులో…
