చంద్రగిరి చైతన్య టెక్నో స్కూల్ నిర్లక్ష్యం

చంద్రగిరి చైతన్య టెక్నో స్కూల్ నిర్లక్ష్యం.స్కూల్లో ఓవిద్యార్ధి కిందపడి చెయి విరిగినా పట్టించుకోని స్కూల్ యాజమాన్యం

తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారం ఇచ్చిన స్కూల్ యాజమాన్యం

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి మహానాయక్

తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ కి బాధితులపై తిరగబడిన స్కూల్ టీచర్లు

విద్యార్థుల నుంచి ఫీజులు మాత్రం ముక్కు పిండి వసూల్ చేస్తారని, పిల్లల్ని పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపణ

చైతన్య టెక్నో స్కూల్లో అర్హతలేని టీచర్లు, ప్రభుత్వ నిబంధనలు పాటించంకపోవడంపై రాష్ట్ర విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!