జె సి ఐ తిరుపతి ఒడిస్సి 2026 ప్రెసిడెంట్ గా శ్రీమతి నెల్లూరు మునిలక్ష్మిజె సి ఐ తిరుపతి ఒడిస్సి 2026 ప్రెసిడెంట్ గా శ్రీమతి జెసిఐ నెల్లూరు మునిలక్ష్మీ గారు బాధ్యత తీసుకోవడం జరిగింది . 26/11/2025 రోజున తిరుపతిలోని…
కారు బాంబు తయారు చేసిన జసీర్ బిలాల్ వాని అరెస్ట్ అనంతనాగ్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ ఆత్మాహుతి బాంబర్‌కు బాంబు ఇచ్చింది ఇతడేనని వెల్లడి ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల మేరకు 120 చోట్ల తనిఖీలు చేపట్టింది. విశాఖపట్నంలోని మధురవాడ, ప్రకాశం జిల్లా ఒంగోలు, నెల్లూరులోని స్టోన్ హౌస్ పేట,…
ఆధార్ కార్డును ప్రతిసారీ వెంటపెట్టుకుని వెళ్లాల్సిన పనిలేకుండా.. డిజిటల్ రూపంలో పొందే సౌలభ్యం ఇందులో ఉంటుంది. వ్యక్తిగత వివరాలతో పాటు కుటుంబ సభ్యులందరి వివరాలూ ఇందులో పొందవచ్చు. వీటితో పాటు ఫేస్ అథంటికేషన్ ఫీచర్ ఇందులో అదనం. ఆధార్‌లో పొందుపరిచిన అన్ని…
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు ఈ నెల 13 నుంచి 25 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ…
ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి చెందారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. వీటిని ఆయన కుమార్తె ఈషా దేవోల్ ఖండించారు. తన తండ్రి ధర్మేంద్ర క్షేమంగానే ఉన్నారని ఈషా దేవోల్ వెల్లడించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (Twitter) వేదికగా ఈ విధంగా రాసుకొచ్చారు. అందులో.. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కేవలం యాత్రా స్థలం మాత్రమే కాదని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హిందువుల భక్తి, విశ్వాసాలకు ప్రతీక అని అభివర్ణించారు. అలానే…
ఏపీలో తాజాగా అవినీతిపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. ప్రభుత్వ సేవలు అందించాల్సిన ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే పనులు చేయకుండా ప్రజల్ని ఆఫీసులకు తిప్పించుకుంటున్నారు. ఇలాంటి వారిపై ఏసీబీ కొరడా ఝళిపిస్తోంది. పలు చోట్ల ఆపరేషన్స్ నిర్వహిస్తూ రెడ్ హ్యండెడ్…
ఏపీ లో డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు (DWCRA Women) E-Bike & E-Auto సబ్సిడీ అందిస్తోంది. ఇందులో E-Bike కొనుగోలు చేస్తే ₹ 12,000 సబ్సిడీ, E-Auto కొనుగోలు చేస్తే:…