ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. వసూళ్లకు సంబంధించిన డబ్బును రాజ్ కసిరెడ్డి గ్యాంగ్లోని సైమన్ ప్రసన్.. HYDలోని తన బంధువు ఇంట్లో దాచిపెట్టగా.. దానిని రషిత, ఇర్షాద్ అహ్మద్ అనేవారు కాజేశారు. ఆ డబ్బుతో వారు ఇళ్లు, ఇతర ఆస్తులు కొన్నట్లు సిట్ గుర్తించింది. ఈ ఇద్దరు దొంగలకు సహకరించిన HYD వాసి ముబారక్ అలీ కూడా ఫ్లాట్ కొన్నట్లు అంగీకరించాడు. ACB కోర్టులో సిట్ మెమో దాఖలు చేయనుంది.

