ఫోన్ ట్యాపింగ్ కేసులో టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ మూర్తిపై కేసు నమోదు అయింది. నటుడు ధర్మ సత్యసాయి మహేష్ ఫోన్ను టీవీ5 మూర్తి ట్యాప్ చేసి, రూ.10కోట్లు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ నటుడు ధర్మసత్యసాయి కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు ఆదేశాలతో ఏ1గా గౌతమి చౌదరి, ఏ2గా మూర్తిని చేరుస్తూ కూకట్పల్లి పోలీసులు FIR కేసు నమోదు చేశారు
