👉 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
👉 ఉచిత దర్శనం కోసం 22 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు
👉 సర్వదర్శనం భక్తులకు 10 గంటల సమయం పడుతుంది
👉 300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది
👉 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుంది
👉 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 75,004

