
- తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ప్రమాదం
- హరిణి ప్రాంతంలో బైక్ పై ప్రయాణిస్తున్న లోకేష్ కు తగిలిన చిన్నపాటి రాయి
- ఒక్కసారిగా కిందపడిన లోకేష్
- తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలు
- తొలుత అశ్విని, ఆ తర్వాత తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలింపు
- నిలకడగానే ఆరోగ్య పరిస్థితి
- లాగేజ్ సెంటర్ లో వెండర్ గా పనిచేస్తున్న లోకేష్
