బాలీవుడ్ హీరో ధర్మేంద్ర క్షేమమే..!

ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి చెందారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. వీటిని ఆయన కుమార్తె ఈషా దేవోల్ ఖండించారు. తన తండ్రి ధర్మేంద్ర క్షేమంగానే ఉన్నారని ఈషా దేవోల్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!